TSMDC
UPDATES AT A GLANCE :

Itukulapadu, Nalgonda (D) stock will release at 5.00 pm dt:03.06.2020. 

GHMC/HMDA మ్యానువల్ గా పర్మిషన్ఇచ్చినటువంటి డాకుమెంట్స్  బల్క్ కోసం అప్లై చేసినచో అట్టి వాటిని వెరిఫికేషన్కోసం GHMC/HMDA  కు పంపబడును ఫేక్ డాక్యూమెంట్స్ అని తేలినచో అప్లై చేసిన వారిపై క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోబడును గమనించగలరు మరియు అట్టి ఆర్డర్స్ ను శాశ్వతంగా బ్లాక్ చేయబడును. 

Due to rains, No loading at Veerapuram78 and Veerapuram 7 &14, Bhadradri kothagudem(D) on 02.06.2020 and 03.06.2020.

Sand allotment norms for bulk users

TSMDC will provide 40 CuM of Coarse Sand and 14 CuM of Fine Sand for every 100 Sq.Mtrs on par with GHMC norms.

 50% of the sand requirement shall be provided by TSMDC presuming that the Builders will go for ready mix who are using the M-Sand.

Applicants are requested to apply for sand as per above norms.

బల్క్ అలాట్మెంట్లు ఇవ్వడానికి సూచనలు

GHMC/HMDA  ఇచ్చిన పర్మిషన్ ను ఆదారం చేసిన TSMDC ప్రతి 100 Sq.Mtrs కు దొడ్డు ఇసుక 40 CuM మరియు సన్న ఇసుక 14 CuM ఇవ్వబడును గమనించగలరు.

భవన నిర్మాణమునకు అవసరమైన ఇసుకలో 50%  మాత్రమే TSMDC ఇవ్వగలదు మిగతా 50% M-Sand వినియోగించుకోవలెను.

పైన ఇచ్చిన సూచనల మేరకు సాండ్ అప్లికేషన్లను పెట్టుకోగలరు


Mallaram (Vilasagar Block 2), Peddapalli (D) లో ఇసుక లేని కారణంగా 18.05.2020 వరకు లోడింగ్ జరపబడును గమనించగలరు 
Due to some problem, No loading at ramanujavaram, sambaigudem and veerapuram for two days from Dt: 15-05-2020 to 16-05-2020
ఒకసారి తిరస్కరించిన దరఖాస్తులు తిరిగి అవే డాకుమెంట్స్ తో అప్లై చేసినచో వాళ్ళ ids బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును గమనించగలరు.
తేదీ : 13-05-2020 నుండి Bommapur- 1&2 రీచ్ ల లో కొత్త బల్క్ అలాట్మెంట్ లు చేయబడవు  
Every day validity will be extended For 1000 old bookings . Customers shall check order receipt and send vehicle for loading
ప్రయివేట్ బల్క్  అప్రూవల్ వచ్చిన 10 రోజులలో పేమెంట్ చేసుకోగలరు లేనిచో అప్లికేషన్ లాప్స్ కాబడును గమనించగలరు 
గవెర్నమెంట్ బల్క్ అప్రూవల్ వచ్చిన 30 రోజులలో పేమెంట్ చేసుకోగలరు లేనిచో అప్లికేషన్ లాప్స్ కాబడును గమనించగలరు 

Instructions to Bulk Sand Applicant

Read before filling the application

1)    For same Municipal Permission if applied twice separately by different / same person, both will be rejected.

2. If the Municipal permission and the developer applying for sand are different the related development agreement between developer and Municipal permission holder shall be produced.

3) The person/firm applying for bulk sand shall be the person related to the developer Municipal permission holder.

4) The contact details of the developer / permit holder shall be provided for any clarification.

5) Many a time the person/firm applying for sand has no relation with persons holding Municipal permission / developer, such applications will be rejected.

ఆర్డర్ కాపీ (ORD) లేకుండా లేదా తేదీ పొడిగించని ఆర్డర్ రిసిప్ట్ (ORDER RECEIPT) తీసుకోని లారీ ని సాండ్ రీచ్ కు పంపితే అట్టి లారీ ని సీజ్ చేయబడును మరియు బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును గమనించగలరు 
1) తేదీ : 05-05-2020 నుండి ఆన్లైన్ QUANTITIES పెట్టబడును గమనించగలరు 
2) 
సాండ్ బుకింగ్ కస్టమర్స్ కి వారి ఏరియా ప్రకారం లాక్ డౌన్ సూచనలను దృష్టిలో  ఉంచుకొని వాటికీ లోబడి సాండ్ బుకింగ్చేసుకోవలెను
Instructions for application for Private Bulk:
     1) The Built up area should be more than 15,000 sft.
         2) Delivery address should be mention properly.
         3) Only 50% of the sand required for  the building will be sanctioned.
        4) If in any case, sand is not delivered to the destination mentioned in the application it will treated as illegal transportation and same is liable for penal action.
        5) Payment for the approved quantity shall be made within 10 days from the date of approval.  The application will lapse after 10 days.
 • Bulk (Government and Private) sand  supplies will start from tomorrow i.e., 01.05.2020.

 • తేదీ 01.05.2020 నుండి బల్క ఆర్డర్స్ కు సాండ్ లోడింగ్ జరుపబడును గమనించగలరు.

 • కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని TSMDC స్టాక్ యార్డులో తీసుకోవలసిన జాగ్రత్తలు :

1)  ప్రతీ స్టాక్ యార్డులో సిబ్బంది మరియు వాహన దారులు గుమిగూడకుండా చూడాలి.

 2)  అందరు వాహన దారులు మరియు సిబ్బంది తప్పనిసరిగా రుమాలు/మాస్క్ లు ధరించాలి.

 3) ఎవరైనా వాహనదారులకు మరియు సిబ్బందికి జ్వరము మరియు జలుబు ఉన్నచో అట్టివారిని స్టాక్ యార్డులోనికి అనుమతించరాదు.

4) వాహనదారులు / సిబ్బంది విధిగా తమ Sanitizer/Handwash/Dettol Soap ఉంచుకొని తరచుగా చేతులు శుభ్ర పరచుకొనవలెను.

5)   TSMDC సిబ్బంది ORD  ఇచ్చుసమయంలో ఎవరిని గుమిగూడకుండా చూడాలి.

6) స్టాక్ యార్డులో ఉన్న Canteen లో పరిశుభ్రతను పాటించాలి.

7) Tarpaulin పరుచు కూలీలను సమూహంగా ఉండకుండా చూడవలెను.

8)  ఇట్టి జాగ్రత్తలు ప్రతీ వాహనదారులకు విధిగా ప్రకటించవలెను

 

 పై చెప్పబడిన ఆదేశాలను స్టాక్ యార్డులో ఉన్న ప్రాజెక్టు ఆఫీసర్లు తప్పనిసరిగా పాటించవలెను.

 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా TSMDC లో అత్యవసర పరిస్థితిలో తప్ప OFFICE ని సంప్రదించకూడదు మీరు ఫోన్ లో కానీ, E-Mail  లేదా లెటర్ ఇన్వార్డ్ చేసి మీ వినతిని సమర్పించుకోగలరు. మీరు సంప్రదించవలసిన నంబర్స్ & E-Mail

 •             1)  155242 2) 040-23323150 3) tsmdcltd@gmail.com 4) sandcustomercare@gmail.com  

 • If any lorry owner pays any tips to TSMDC Staff, such vehicles shall be put in Block list.

 • తేదీ : 03-03-2020 నుండి Inter State Quantities సమయం 12:00 pm కు విడుదల చేయబడును గమనించగలరు.  

 • తేదీ : 11-02-2020 నుండి ఇరిగేషన్ Sand Transport చేసే లారీ లు అన్ని G.P.S పెట్టుకోవలెను లేనిచో అట్టి లారీ లకు ఇసుక లోడింగ్ చేయబడదు గమనించగలరు

 • ఇరిగేషన్(IRRIGATION) మరియు 2BHK ట్రాన్స్పోర్ట్ చేసే లారీలు రెండు(2) రోజులలో GPS system అమర్చుకోవాలి,లేని వాహనాలకు లోడింగ్ జరపబడదు గమనించగలరు.

 • 3 PM Bookings only for local lorries, otherwise orders will be blocked.

 • Empty sand lorries should go towards Karimnagar - Peddapalli - Godhavari khani - Chennur - Sironcha - Kaleshwaram to reach the Stockyards at Kaleshwaram and Mahadevpur areas in Jayashankar Bhupalapally (D). 

 • Fake Waybill (ఫేక్ వేబిల్) తో ఇసుక Transport చేసిన కారణంగా లారీ లను 1.TS30T3599 2.TS08UA0855 3.TS08UE1689 4.TS08UE8898 పర్మనంట్ గా SSMMS Website నుండి తొలగించబడినవి.

 • ఏవైనా  ఫిర్యాదుల కొరకు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ "155242 " కి సంప్రదించ గలరు.

 • TSMDC సాండ్ రీచ్ లలో ఇసుక లోడింగ్ తెలంగాణ స్టేట్ RTA (RC) Gross వెయిట్ ప్రకారం మాత్రమే జరుపబడును గమనించగలరు.

 • ఇంటర్ స్టేట్  బుకింగ్ చేసుకునే కస్టమర్స్ లోడింగ్ నిర్దారించుకొని బుకింగ్ చేసుకోగలరు తేదీ : 09-12-2019 నుండి ఇంటర్ స్టేట్ Quantities పెట్టబడును గమనించగలరు.

 • తెలంగాణ జిల్లా లోని అన్ని సాండ్ రీచ్ లలో బుకింగ్ డేస్ అన్ని " 1 " రోజుకు మార్చబడినది గమనించగలరు

 • జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో 3 : 00 గంటలకు పెట్టిన స్టాక్ కేవలం లోకల్ వాళ్ళు బుక్ చేసుకొని డెలివరీ కూడా లోకల్ లోనే చేసుకోగలరు లేనిచో అట్టి లారీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును గమనించగలరు.

 • సాండ్ బుకింగ్ లో wait list number assign అయిన కస్టమర్స్ మరుసటి రోజు ఉదయం 10:00  గంటల నుండి 11:00  గంటల వరకు payment చేసుకొని బుకింగ్ Confirm చేసుకోగలరు 11:00 లోపు పేమెంట్ చేయని ఆర్డర్స్ Wait List Lapse అయిపోతుంది.
 • 2500 CBM బుకింగ్ పూర్తిఅయిన కస్టమర్ ID లు అన్ని కూడా తేదీ 30-10-2019 నుండి బ్లాక్ చేయబడును (కొత్త బుకింగ్ కు అనుమతించబడవు )
 • Wait List Trail Run Will Begin From Dt: 30-10-2019 
 • తేదీ 10.11.2019  తో గడువు ముగిసిన బల్క అప్లికేషన్స్ (approval అయినవి) మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోగలరు.
 • ఆన్లైన్  బుకింగ్ మరియు (Government) బల్క్ ఆర్డర్ లో ఉన్న ఇసుక ట్రాన్స్పోర్టింగ్ లారీలు అన్ని కూడా డెలివరీ తేదీ నుండి 5 రోజుల తరువాత తిరిగి లోడింగ్ చేయబడును గమనించగలరు.
 • RTA లో మొబైల్ నెంబర్ చేంజ్ కోసం అప్లై చేసుకున్నవారు B -Register form  లో కాకుండా RTA  ఆఫీస్ లో పెర్మనెంట్ చేంజ్ కోసం అప్లై చేసుకోగలరు.  అందరికి విజ్ఞప్తి - డైరెక్ట్ గా RTA ఆఫీస్ ని సంప్రదించగలరు. 

 • RTA లో మొబైల్ నెంబర్ మార్చుకున్న తర్వాత 1 రోజులో SSMMS  లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి దాని గురించి సెపెరేట్ గా అప్లికేషన్స్ అవసరం లేదు.

 • కస్టమర్స్ ID కి మరియు వెహికల్ ఓనర్స్ యొక్క ఫోన్ నంబర్స్ కి బుకింగ్ సమయంలో OTPS  పంపబడును.  
 • TSMDC బ్రౌసర్ కాకుండా వేరే ఏ ఇతర లింక్లు కానీ బ్రౌసర్ లు కానీ ఉపయోగించి ఇసుక బుకింగ్ చేసినచో అట్టి కస్టమర్ పైన చట్టపరమైన  చర్య తీసుకోబడును.
 • Beglur-1& Kuntlam-2,3 3pm stock only for local customers if any lorry come to hyderabad it will put in block list.
 • Government Bulk Orders కు సంబందించిన ఆన్లైన్ డాక్యూమెంట్స్ ఏవైనా ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసినచో క్రిమినల్ కేసు లు పెట్టబడును గమనించగలరు.
 • మెదక్  Substockyard లో 3 CBM వాళ్ళకి మాత్రమే సన్న ఇసుకే లోడ్ చేయబడును గమనించగలరు.
 • ఇసుక ఓవర్లోడ్ చేసుకున్న వాహనములు బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును, లోడింగ్ చేసిన రీచ్ కాంట్రాక్టర్ కు 10 రేట్లు పెనాలిటీ వేయబడును 
 • ఇంటర్స్టేట్ కాళేశ్వరం ఆర్డర్స్ బుక్ చేసుకునే వారు మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తమ వాహనాలకు తప్పనిసరిగా GPS పరికరము అమర్చి ఉండవలను లేనిచో ఇసుక లోడ్  చేయబడదు గమనించగలరు.
 • TSMDC ఆఫీస్ మరియు కాల్ సెంటర్ కు ఫోన్ చేసి అసభ్యకరమైన పదజాలం వాడినచో అట్టి కస్టమర్ పైన తగిన చర్య తీసుకోబడును.
 • ప్రైవేట్ బల్క్ ఆర్డర్స్ కు సంబందించిన ఆన్లైన్ డాక్యూమెంట్స్ ఏవైనా ఉద్దేశపూర్వకంగా మార్పింగ్ చేసినచో క్రిమినల్ కేసు లు పెట్టబడును గమనించగలరు.  
 • 2019-20 సంవత్సరమునకు తేదీ : 01-04-2019 నుండి కష్టమర్ IDS కు 1000 CBM వాలిడిటీ వర్తింపబడును 
 • కస్టమర్ ID నుంచి బుక్ చేసిన ఆర్డర్ డెలివరీ లేదా క్యాన్సల్ ఐన తరువాతనే వేరే బుకింగ్ కు అనుమతి ఇవ్వబడును 
 • ఇసుక లోకల్ బుకింగ్ చేసుకొని హైదరాబాద్ Transport చేసినచో అట్టి లారీ లను బ్లాక్ లిస్ట్ లో పెట్టబడును గమనించగలరు 
 • అన్ని లారీ ఓనర్స్ వాళ్ళ లారీ ల  RC Gross Weight కెపాసిటీ RTA Web Site లో అప్డేట్ చేసుకోగలరు 
 • బల్క్ అలాట్మెంట్ లో తీసుకున్న ఇసుకను ఎవరైనా బహిరంగ మార్కెట్ లో అమ్మినచో మొత్తము బల్క అలాట్మెంట్ ను తక్షణమే రద్దు చేయబడును    
 • ఇసుక Weighment దెగ్గర Rs.100/- మాత్రమే ఇవ్వగలరు ఎక్కువగా డిమాండ్ చేసినచో ఈ నెంబర్ కి సంప్రదించ గలరు 040-23323150 & 

  18001030986.

    
 • సాండ్ లోడింగ్ CAPACITY పెంచబడినది గమనించగలరు
 • Old QuantitiesNew Quantities
  TYRESQUANTITY CumQUANTITY TONROAD DAMAGE CHARGESTYRESQUANTITY CumQUANTITY TONROAD DAMAGE CHARGES
  011.560011.560
  023.120023.120
  034.680034.680
  446.24150446.24150
  457.8150457.8150
  669.51506711.5150
  67111506812.5150
  1010.516.5200101219.5200
  1213.522200121626200
  141727250142032250
   

TSMDC సాండ్ రీచ్ ల లో ఇసుక లోడింగ్ ఉచితముగా జరుపబడును ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినచో నెంబర్ కు ఉదయం 10:45  నుండి సాయంతం 6:00 గంటలవరకు మాత్రమే కాల్ చేయగలరు మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-23323150

హైద్రాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో చట్ట విరుద్ధమైన ఇసుక డంపులు ఏవైనా మా ద్రుష్టికీ వస్తే "సీజ్" చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును - TSMDC.
 • All the Sand Vehicle (Lorry) operators are requesting to handover / show this TSMDC Empanelled Weighment Slip while going for next loading.
 • Vehicles caught by  Transport Department with overload will be automatically blocked by TSMDC.

Site best viewed in 1024x768 / IE7
Designed & Developed by